Veeramachaneni Ramakrishna Diet Plan | Diabetes and Kidney Problems | Telugu Tv Online

Veeramachaneni Ramakrishna Diet Plan | Diabetes and Kidney Problems  | Telugu Tv Online


First of all, please rise your hands who are diabetic, is that all? and those who have blood pressure? again…hmm..right and no need to ask about obesity because today it is common from kids to elder people..its a big problem.. truly we are all facing either diabetics or b.p,thyroid from all these years.. how many of you have thyroid problem? please raise your hands,those with thyroid problems. do you remember? we are hearing thyroid from recent years..but about 25 years back,did the older people whom we have now here heard about thyroid? did any one listen..? the name thyroid,,about 25 years back? it means ..so rare but now it is common. but to say frankly..these are not diseases at all..they are like cold and cough which come and go.. but instead of letting them go ,we are sticking them in us by using medicines and growing them and they have settled permanently.. to say is simply,
send me a youngster who claims that he has no diabetic at all.. then i shall give him a tablet, after using it for 20 days. then his sugar level increases to 200.. again when he comes, this time i shall give him 2 tablets and after i will stop giving the tablets.. then his sugar level increases from 300 to 350 it means ..so rare but now it is common.

5 Replies to “Veeramachaneni Ramakrishna Diet Plan | Diabetes and Kidney Problems | Telugu Tv Online

  1. Sribalaji chitturi: ముందుగా మీకు నా నమస్కారం!
    ఇక విషయంలోకి వెళదాం… VRK గారు ఎటువంటి లాభాపేక్ష లేకుండా వారికి తెలిసిన చిట్కా వైద్యం వారు చెబుతున్నారు. వారు ఏమి చెబుతున్నారు అంటే… బాగా ఎండిన కొబ్బరి కాయ అంటే… కాయ లోని నీరు ఆరిపోయిన కాయను (కురిడి కాయ… దీనిలో వాటర్ ఉండదు) పగలకొట్టి కొబ్బరి తీసి ఎండలో ఎండబెట్టి తరువాత గానుగకు వెళ్ళి నూనె తీయించుకుని అది వాడండి అన్నారు… అంతే కాని కొబ్బరికాయలు తెచ్చి వాటిని పగలకొట్టి నూనెను పట్టించి వాడమనలేదు.. ఎందుకంటె అలా పట్టించిన నూనె సరియైనదు కాదు… మేరే చెప్పండి మనము ఇంట్లో కొట్టిన కాయలు బాగేనే ఉంటాయి కానీ వాటిని మీరు ఎండలో పెడితే ఎంత మంచి కాయ ఐనా రంగు మారుతుంది లేదా భూజు పడుతుంది… అదే మీరు fridge లో పెట్టండి పది రోజులు ఐనా బానేవుంటుంది ఎందుకంటే అందులో నీరు శాతం ఎక్కువ ఉంటుంది నూనె శాతం తక్కువ ఉంటుంది. ఇదే shops లో దొరికే ఎండుకొబ్బరి మంచిదే కానీ నూనెకి పనికిరాదు… ఎందుకంటే దానిని ప్రోసెస్ చేసి తీస్తారు. అది ఎలా అంటే ఎండు కొబ్బరి కాయ పీచు తీసి కాయను కొద్దిగా కాల్చి (పొగ వేసి) దానిలో నీరు ఆవిరి ఐన తరువాత పగలకొట్టి తర్వాత చిప్పలు బాగా ఎండ పెట్టిన తరువాత తీస్తారు (maximum process ఇదే నాకు తెలిసినంత వరకూ). ఈ కొబ్బరి లో నీరు ఉండదు నూనె శాతం తక్కువగా ఉంటుంది పిండి శాతం ఎక్కువగా ఉంటుంది ఈ కొబ్బిరిని మనం చలిమిడి లో వాడుతాం ఈ కొబ్బరిని పొడి చేసి స్వీట్స్ లో, చెట్నీ లో అంతేకాదు చికెన్ కర్రీ కూడా వాడతారు. అంతే గానీ వీటిలో ఇంటువంటి కెమికల్స్ కలవవు. ఇక నూనె కు పనికి వొచ్చేవి మొత్తం నాలుగు రకాలు ఉంటాయి(నాకు తెలిసి) అందులో మనకి రెండు రకాలు బైట కోకొనెట్ మార్కేట్ లో దొరుకుతాయ. మీకు అర్ధం ఇయ్యేలా చెబుతా. ఒకటి BLACK ఇంకొకటి RED(కొబ్బరి వెనకాల వుండే రంగు) ఇవి రెండు కురిడీ కొబ్బరే RED 140 నుంచి 180 రూపాలుగా BLACK కొద్దిగా ఎక్కువ COST ఉంటుంది సుమారు 150 నుంచి 200 రూపాయలు ఉంటుంది. ఇవి కచ్చితంగా coconut cooking oil కి సరి ఇనవి. వీటితో తేసిన నూనెను one litter400 రూపాయలు వరకు మనకు holesale prices ఇవి మనకు దొరుకుతుంది. ఇక branded companys ఐతే cost ఇంకా ఎక్కువ ఉంటుంది అలా అని వారు chemicals కలుపుతారు అని చెప్పడము లేదు వారి ఖర్చు వారికి ఉంటుంది (brand, license, packing, transport and most importantly CGST SGST )
    మీకు నిజంగా కొబ్బరి కావాలంటే…. మన కోనసీమ కొబ్బరి మార్కెట్ వుంది ఇది one of the great market in India ఇది తూర్పు గోదావరి జిల్లా లోని అంబాజీపేట పేటలో వుంది and ఇంకోటి గుంటూరుజిల్లా నరసరావుపేట లో వుంది ఇక్కడికి ఎక్కువగా cheeni నుంచి కొబ్బరి వస్తుంది.

    ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నేను పుట్టక ముందు నుండి మాకు కొన్ని మిల్లులు ఉన్నాయి కొబ్బరి నూనె గానుగ కూడా వుంది దీనిలో నాకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. మాకు చల్లపల్లి లో ఓకే ఒక్క బ్రాంచ్ ఉంది.

    ~ Iam sribalaji chitturi~ My full address
    Sri vijayaLaksmi floor &oil Mills
    Sri vijayaLaksmi general marchent
    Mainroad, gudlavalleru*
    Krishna district
    Andhra pradhesh India.
    Pin:- 521356
    My cell: 9392161234
    WhatsApp: 9949278146Sribalaji: చలపల్లి లో మా product
    Sri sairam department stores
    Sri sairam organic stores, Vijayawada road, Agra Haram
    Chalapalli. Krishna district
    Mobile: 9505999159, 99129 25109

    https://youtu.be/C-D9FRhJ5y4
    https://youtu.be/8BfiMpzOD3c
    https://youtu.be/jYcm56Hq7NY
    https://youtu.be/bmK1Csuc-Pg
    https://youtu.be/fye9bjDiC20

  2. Dear sir I'm 27 years old..I have BP but I dnt take tablet's bcz i hate tablets..Pls tell daiet how to control Bp with out tablet's thank u sir

  3. Hey,Should you or perhaps someone you love really ought to slim down, here are a selection of insights you must know:Specialists currently have widely known for over 91 years that low-calorie diets render men and women fatter!Popular dietary plans include an internal design weakness: they compel you to obsess about nutrition, which means you almost always drop off the diet program. You will want to, in the event you can’t put an end to reflecting on food.immediately after you’re off the diet, you put on weight a whole lot easier in comparison with you did before you even first started, due to the fact that your metabolic rate has delayed and the food obsessions don’t instantly subside.You’ve heard about the figures that claim “dieters fail to continue to keep their unwanted weight off 95% of the time”. To learn more advice simply click here https://tinyurl.com/yb8rc3hy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *